🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 27 Aug 2026, 1:38 PM

QR Code

బక్క హేమ్లాతండాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) సర్వే పరిశీలన

News Image

*తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం బక్క హేమ్లాతండా గ్రామంలో*

ఈరోజు *ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)* సర్వే కార్యక్రమంలో భాగంగా 150 బూతులో BLO, BLA తో కలిసి ,*సర్పంచ్ కృష్ణ నాయక్ గారు* పాల్గొని

*BLO సురేందర్ నాయక్* గార్లతో మాట్లాడుతూ

బూతులలో ఓటర్ల సమాచారాన్ని ఎన్యుమరేషన్ పారాలలో ఎంత శాతం మేరకు నమోదు చేశారు అన్న వివరాలను పరిశీలించారు

కార్యక్రమంలో *గుగులోత్ కృష్ణ నాయక్ సర్పంచ్ బక్క హేమ్లాతండా సెక్రటరీ సత్యవతి గారు ఉప సర్పంచ్ నేనావత్ సురేందర్ నాయక్ గారు వార్డ్ నెంబర్ పాత్తులోతు నాగు అంగన్వాడీ టీచర్ మూడ్ నీలా, పాత్తులోతు దుర్గి, ఆశ వర్కర్ జ్యోతి, వెంకన్న మూడ్ నెహ్రు మరియు గ్రామ ప్రజలు* తదితరులు పాల్గొన్నారు

🏠 Home