🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శనివారం, 29 Aug 2026, 6:54 PM

QR Code

ఏపీలో మెడికల్‌ కోర్సుల ఫీజుల పెంపు.. ఉత్తర్వులు జారీ

News Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం సవరించింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులను 10 శాతం, పీజీ కోర్సుల ఫీజులను 15 శాతం పెంచుతూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన ఫీజులు 2026–27 విద్యా సంవత్సరానికి వర్తించనున్నాయి.

🔹 ఎంబీబీఎస్‌ ఫీజులు

కన్వీనర్‌ కోటా: రూ.18,150

మేనేజ్‌మెంట్‌ కోటా: రూ.14.52 లక్షలు

ఎన్‌ఆర్‌ఐ కోటా: రూ.43.56 లక్షలు

🔹 బీడీఎస్‌ ఫీజులు

కన్వీనర్‌ కోటా: రూ.15,730

మేనేజ్‌మెంట్‌ కోటా: రూ.4.84 లక్షలు

ఎన్‌ఆర్‌ఐ కోటా: రూ.14.52 లక్షలు

🔹 పీజీ & సూపర్‌ స్పెషాలిటీ

పీజీ కన్వీనర్‌ కోటా: రూ.5.71 లక్షలు

పీజీ మేనేజ్‌మెంట్‌ కోటా: రూ.11.42 లక్షలు

పీజీ ఎన్‌ఆర్‌ఐ కోటా: రూ.66.12 లక్షలు

సూపర్‌ స్పెషాలిటీ: రూ.19.38 లక్షలు

🏠 Home