🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 30 Aug 2026, 6:51 PM

QR Code

నూతన వధూవరులకు BRS నాయకుల ఆశీర్వాదం

News Image

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా నెమ్మికల్‌లోని శుభం ఫంక్షన్ హాల్‌లో నూతనకల్ మండలం బక్కహేమ్లా తండా గ్రామానికి చెందిన యువజన విభాగం నాయకులు గుగులోతు శ్రీకాంత్ – అనితల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు BRS పార్టీ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

🏠 Home