🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 01 Sep 2026, 9:01 AM

QR Code

సెప్టెంబర్‌లో వర్షాలు తక్కువ.. ఎండలు ఎక్కువ

News Image

సాధారణం కంటే తగ్గనున్న వర్షపాతం

ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

నీటిని పొదుపుగా వాడాలని ఐఎండీ సూచన

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా వర్షాలు సాధారణం కంటే తక్కువగా, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. బలమైన ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. వర్షాభావంతో వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించింది.

🏠 Home