🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 September 2026, 7:02 am Posted by : ARYADVI NEWS

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపు కృష్ణాష్టమి సెలవు

News Image
కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 4న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు సెలవు లభించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు మూతపడనున్నాయి.

విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సాధారణ సెలవు వర్తించనుంది. అయితే ప్రైవేట్ కంపెనీలు, కార్యాలయాల విషయంలో ఆయా సంస్థల నిర్ణయం ప్రకారం పని కొనసాగవచ్చు.

పండుగ నేపథ్యంలో విద్యార్థులు, కుటుంబాలు కృష్ణాష్టమి వేడుకలకు సిద్ధమవుతున్నారు.
🏠 Home