🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 09 Sep 2026, 6:28 PM

QR Code

బ్రిటిష్‌లపై తిరగబడిన విజయ్ దేవరకొండ.. ‘రణబాలి’ టీజర్ అదుర్స్!

News Image

విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ టీజర్ విడుదలైంది. ఇందులో విజయ్ దేవరకొండ ‘శింగనమల బొబ్బిలి రణబాలి’గా మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.19వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని ఈ సినిమా చూపించనుంది. విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16, 2026న దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

https://youtu.be/L7qEKA-e2qI

🏠 Home