🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 09 Sep 2026, 7:42 PM

QR Code

బిట్స్ పిలానీలో జాబ్స్.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో ఎంపిక!

News Image

బిట్స్ పిలానీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 18లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత: బీఎస్సీ (మైక్రోబయాలజీ/జువాలజీ), బీటెక్ లేదా సమాన డిగ్రీ. సంబంధిత రంగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 18

మరిన్ని వివరాల కోసం www.bits-pilani.ac.in అధికారిక వెబ్‌సైట్ను సందర్శించండి.

🏠 Home