ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
అహ్మదాబాద్ నుంచి దమ్మామ్ వెళ్తున్న ఇండిగో విమానం 6E97కు బాంబు బెదిరింపు రావడంతో గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
విమానంలో 107 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. బెదిరింపు సమాచారం అందిన వెంటనే వారిని సురక్షితంగా టెర్మినల్-2కు తరలించారు. అనంతరం పోలీసులు, SOG, CISF బృందాలు విమానాన్ని తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదు.