🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 11 Sep 2026, 8:16 AM

QR Code

ఇంటర్ పాస్ అయితే NABARDలో ఉద్యోగం.. రేపే చివరి తేదీ!

News Image

NABARD Financial Servicesలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

అర్హత: ఇంటర్‌/10+2

వయసు: గరిష్ఠంగా 33 ఏళ్లు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: సెప్టెంబర్ 12

ఎంపిక: వెరిఫికేషన్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ

అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం nabfins.org వెబ్‌సైట్‌ను చూడండి.

🏠 Home