మోజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడు!
ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.మోజ్తబా ఖమేనీ చనిపోయారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు.మోజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని, ప్రస్తుతం తన పనులు చేసుకుంటున్నారని తెలిపారు.అమెరికా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు ఆరోపించారు.
గతంలో జరిగిన దాడుల్లో మోజ్తబా ఖమేనీ గాయపడిన తర్వాత ఆయనపై మరణ వార్తలు వచ్చాయి.ఆ వార్తల్లో నిజం లేదని ఇరాన్ అధ్యక్షుడు మరోసారి స్పష్టం చేశారు.