🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శనివారం, 12 Sep 2026, 7:00 PM

QR Code

IIT హైదరాబాద్‌లో లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్.. పరీక్ష లేకుండానే ఎంపిక!

News Image

ఐఐటీ హైదరాబాద్‌లో లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో 2–3 ఏళ్ల అనుభవం తప్పనిసరి. సెప్టెంబర్ 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా, సెప్టెంబర్ 25 చివరి తేదీ. అభ్యర్థుల ఎంపిక డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

మరిన్ని వివరాలు, దరఖాస్తు కోసం: iiit.ac.inను సందర్శించండి.

🏠 Home