రేస్ ట్రాక్ వద్ద విజయ్–త్రిష.. మళ్లీ వైరల్!
బ్రిటన్లోని సిల్వర్స్టోన్ రేసింగ్ ఈవెంట్లో హీరో విజయ్, నటి త్రిష కలిసి కనిపించారు. నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న రేసును ఇద్దరూ ఒకేచోట కూర్చొని వీక్షించారు. విజయ్తో కలిసి త్రిష ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి వ్యక్తిగత సంబంధంపై గతంలో వచ్చిన ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే తమ రిలేషన్షిప్పై విజయ్, త్రిష ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.