🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 14 Sep 2026, 7:44 PM

QR Code

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ రేసులో గెహ్లాట్!

News Image

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ ఎంపికపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం సుమారు 10 నెలలు సెలవు తీసుకోనున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో మాజీ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ముకుల్‌ వాస్నిక్‌, శక్తిసిన్హ్‌ గోహిల్‌ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త ఇన్‌చార్జ్‌పై కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది.

🏠 Home