🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 September 2026, 6:20 pm Posted by : ARYADVI NEWS

కోచింగ్ సెంటర్లకు చంద్రబాబు వార్నింగ్.. చర్యలు తప్పవు!

News Image
ప్రైవేటు కోచింగ్ సెంటర్ల వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.అభ్యర్థులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రాజకీయ ప్రయోజనాల కోసం యువతను నిరసనలు, ధర్నాల్లోకి తీసుకురావడం సహించబోమని స్పష్టం చేశారు.జీవో నెం.9 నిబంధనలు ఉల్లంఘించే కోచింగ్ సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలాడితే కఠిన పరిణామాలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
🏠 Home