🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 September 2026, 9:12 am Posted by : ARYADVI NEWS

ఉదయాన్నే లాగిన్ కట్.. కాసేపటికే జాబ్‌ కట్!

News Image
ఒరాకిల్‌ తాజా లేఆఫ్స్‌తో వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.ఉదయం సిస్టమ్, స్లాక్ యాక్సెస్‌ నిలిచిపోగా.. కొద్దిసేపటికే ఉద్యోగం తొలగించినట్లు ఈ-మెయిల్స్‌ వచ్చాయి.నాలుగున్నరేళ్లుగా పనిచేసిన ఓ ఉద్యోగికి పెళ్లికి కేవలం 11 రోజుల ముందు ఉద్యోగం పోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది.12 ఏళ్లుగా సంస్థలో పనిచేసిన మరో ఉద్యోగి కూడా ఈ లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోయినట్లు కథనాలు చెబుతున్నాయి.ఏఐ, క్లౌడ్‌ రంగాల్లో భారీ పెట్టుబడుల నేపథ్యంలో సంస్థ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు సమాచారం.
🏠 Home