🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 16 Sep 2026, 6:45 PM

QR Code

స్కూళ్లకు దసరా సెలవులు.. తేదీలు ఇవే!

News Image

తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు SA-1 పరీక్షలను అక్టోబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు.

పరీక్షలు పూర్తయ్యాక అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తరగతుల వారీగా పరీక్షల సమయాల్లో కూడా మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు.విద్యార్థులు ముందుగానే పరీక్షలకు సిద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది.

🏠 Home