🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 17 Sep 2026, 8:09 PM

QR Code

యూట్యూబర్‌ వైష్ణవి భర్త దారుణ హత్య

News Image

నిజామాబాద్‌లో యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు (26) దారుణ హత్యకు గురయ్యాడు. మక్కబుట్టలు అమ్ముకుంటున్న సమయంలో కారులో వచ్చిన కొందరు వ్యక్తులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశారు. పదునైన ఆయుధంతో తలపై దాడి చేయడంతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడిగా ఉండగా, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

🏠 Home