విండీస్‌తో వన్డేలకు భారత్ అంచనా జట్టు
వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉండగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నారు. మిడిల్ ఆర్డర్లో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్, ఆల్రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా ఉండొచ్చని అంచనా. బౌలింగ్‌లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ కీలకంగా కనిపించనున్నారు. కొత్తగా ఎంపికైన ఆకిబ్ నబీకి తుది జట్టులో చోటు దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.