🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 September 2026, 7:20 pm Posted by : ARYADVI NEWS

హైకోర్టు తీర్పును గౌరవిస్తా: దానం

News Image
హైదరాబాద్‌: తనపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.తన పోరాటం ఇక ప్రజాక్షేత్రంలోనే కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల మద్దతుతో పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఎన్నో పోరాటాల తర్వాతే ఈ స్థాయికి వచ్చానని దానం నాగేందర్ అన్నారు.
🏠 Home