🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శనివారం, 19 Sep 2026, 6:28 PM

QR Code

పేదల ఆనందం చూసి నా జీవితం ధన్యమైంది: చంద్రబాబు

News Image

విశాఖపట్నం: విశాఖలో 28,445 పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. దశాబ్దాల కల నెరవేరడంతో లబ్ధిదారుల ఆనందం చూసి.. ‘‘నా ప్రాణం ఉన్నంతవరకు ఈ క్షణాన్ని గుర్తుపెట్టుకుంటా’’ అని భావోద్వేగానికి గురయ్యారు. ఇళ్లపై సర్వ హక్కులు లబ్ధిదారులకే ఉంటాయని భరోసా ఇచ్చారు. విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటు గోదావరి జలాలతో నగర నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు, కూల్చివేతలు జరిగాయని విమర్శించారు.

🏠 Home