🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 20 Sep 2026, 8:00 AM

QR Code

తెలంగాణలో మళ్లీ వానల జోరు

News Image

అల్పపీడనంతో భారీ వర్ష సూచన

తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ శనివారం పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌ 23 నుంచి 25 మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో వర్షాలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

🏠 Home