🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 21 Sep 2026, 12:37 PM

QR Code

నకిలీ మందుల ముఠా గుట్టురట్టు

News Image

కర్ణాటకలో నకిలీ మందుల వ్యవహారం బయటపడింది. బిదదిలోని ఫామ్‌హౌస్‌పై దాడి చేసిన అధికారులు రూ.5.05 కోట్ల విలువైన నకిలీ మందులు, లేబుళ్లు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఫైజర్ పేరుతో మందులు విక్రయించినట్లు గుర్తించారు. దీంతో 16 సంస్థల లైసెన్సులు రద్దు చేయగా.. మరో 8 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు. కేసును SIT, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

🏠 Home