🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 24 Sep 2026, 6:19 PM

QR Code

స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధం

News Image

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వైసీపీ అధినేత జగన్ సూచించారు. తాడేపల్లిలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో సమావేశమైన ఆయన.. ప్రజాదరణ ఉన్న అభ్యర్థులను గుర్తించి, అందరి అభిప్రాయాలతో ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల కార్యాచరణపై ముందుగానే సిద్ధం కావాలని నేతలకు సూచించారు.

🏠 Home