దేవాలయాల విషయంలో కూచిపూడి మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడుపై చేసిన ఆరోపణలు అవాస్తవం...
హిందూ వ్యతిరేకి అని దేవాలయాల నిర్మాణాలను అడ్డుకుంటున్నాడని నేను గతంలో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం...
వ్యక్తిగత దురుద్దేశంతో అలా చేశాను...
అక్రమ నిర్మాణమైన బ్రిడ్జిని అడ్డుకున్నాడు తప్ప దేవాలయాల నిర్మాణాన్ని కాదు...
దేవాలయాల నిర్మాణానికి స్థలం వితరణ చేసింది కూడా శెట్టి వారి వంశస్తులే...
నేను వారిపట్ల అనుచితంగా ప్రవర్తించడం స్థలం ప్రభుత్వానిదని ప్రయత్నాలు చేయడం అంతా నా స్వయం కృతాపరాదమే...
దేవాలయానికి స్థలం ఇచ్చిన శెట్టి వారి వంశస్థులందరికీ ధన్యవాదములు చెప్తూ చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను...
శెట్టి వారికి కృతజ్ఞతగా ఆర్చి నిర్మాణం చేసి శెట్టి వారి పెడతాం...
గ్రామస్థులు,మీడియాతో కూచిపూడి దేవాలయాల నిర్వాహకులు కందికొండ సాయిబాబు.
కోదాడ, సెప్టెంబర్ 27:సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో దేవాలయాల నిర్వాహకులు కందికొండ సాయిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కందికొండ సాయిబాబు మాట్లాడుతూ...కూచిపూడి గ్రామంలో నూతనంగా నిర్మాణ దశలో ఉన్న దేవాలయాలు గత రెండు సంవత్సరాలుగా నిర్మాణ పనులు నిలిచిపోవడం జరిగింది. అందుకు ప్రధాన కారణం అంతరగంగా వాగుపై పట్టాదారులైన శెట్టి వారి వంశస్థుల అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణం చేస్తున్న బ్రిడ్జిని మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు మరియు వారి వంశస్థులు అడ్డుకోవడం జరిగింది. ఆ సందర్బంగా మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు మరియు వారి వంశస్థులు దేవాలయాల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని వారిపై అసత్య ఆరోపణలు చేయడం ఈ విషయాన్ని నేను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.అదేవిధంగా స్థలం దాతలు ఇచ్చిన భూమి వారి పట్టా భూమి కాదని ప్రభుత్వ భూమి అని అధికార నాయకులను అడ్డంపెట్టుకుని విశ్వ ప్రయత్నాలు చేయడం,శెట్టి వారి వంశస్థులపై తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది.ఆనాటి నుండి దేవాలయాల నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది.కానీ నేను నా తప్పును తెలుసుకుని ఆత్మపరిశీలన చేసుకుని స్థలం వితరణ చేసిన వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం,అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమని భావించి ఎవరి ఒత్తిడి ప్రొద్బలం లేకుండా నా ఆత్మసాక్షిగా గ్రామపెద్దలు మరియు మీడియా సమక్షంలో నా తప్పుని ఒప్పుకుని మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు మరియు శెట్టి వారి వంశస్థులపై నేను చేసిన తప్పుడు ఆరోపణలు,అసత్య ఆరోపణలు అవాస్తవమని వారు ఎప్పుడూ దేవాలయాల నిర్మాణానికి అడ్డు పడలేదని ఉద్దేశ్యపూర్వకంగానే నేనే వారిపై అసత్య ఆరోపణలు చేశానని అదేవిదంగా దేవాలయాలకు స్థల వితరణ చేసిందే శెట్టి వారు అని ఇది శెట్టి వారి పట్టా భూమి అని వారి పేరు శాశ్వతంగా ఉండేలా దేవాలయాల ఆర్చి ఏర్పాటు చేసి శెట్టి వారి వంశస్తుల పేరు పెడతామని ఆలయ చైర్మన్ గా శెట్టి వారిని చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు వారి వంశస్థులకు గ్రామస్థులు మరియు మీడియా సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది.అనంతరం నూతన దేవాలయాల వద్ద ఏర్పాటు చేయబోయే ఆర్చి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.