🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 28 Sep 2026, 6:15 PM

QR Code

మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

News Image

మణికొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది.చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళపై దుండగులు దాడి చేసి పరారయ్యారు.ఆరుగురు అనుమానితులు అపార్ట్‌మెంట్‌లో సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. సెక్యూరిటీ గార్డుల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

🏠 Home