🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 9:23 am Posted by : ARYADVI NEWS

బాధ్య తండాలో దశదినకర్మ.. దారావత్ అమ్మికి సర్పంచ్ నివాళులు

News Image
నూతనకల్ మండలం ఆర్యాద్వి, నూతనకల్ మండలం బక్క హేమ్లా తండా గ్రామ పంచాయతీ (బాధ్య తండా) కి చెందిన కీ.శే. దారావత్ అమ్మి గారి దశదినకర్మకు హాజరై, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్ గారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కేతావత్ మంగత్య నాయక్, మాజీ వార్డు మెంబర్ శంకర్ నాయక్, మూడ్ వీరన్న నాయక్, చందు నాయక్, వెంకన్న నాయక్, బీకు నాయక్, మూడ్ రవి నాయక్, తుంగతుర్తి నియోజకవర్గం టీపీసీసీ సోషల్ మీడియా మూడ్ మోహన్ నాయక్, గజేంద్ర యూత్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home