పాత్తులోత్ సూర్య నాయక్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన బక్క హేమ్లాతండా గ్రామ సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్
తుంగతుర్తి నియోజకవర్గం:
నూతనకల్ మండలం బక్క హేమ్లాతండా గ్రామ పాత్తులోతు సూర్య నాయక్ గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు .
సర్పంచ్ కృష్ణ గారు సూర్య నాయక్ గారి భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు:
నేనావత్ సురేందర్ నాయక్ ఉప సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షులు కేతావత్ మంగత్య నాయక్, 7వార్డు మెంబెర్ పాత్తులోతు జలందర్ నాయక్,గుగులోత్ లకపతి నాయక్, గుగులోత్ సోమల్లా నాయక్,గుగులోత్ సురేందర్ నాయక్, మూడ్ చందు నాయక్, నేనావత్ పంతులు నాయక్, పాత్తులోతు భాలిసింగ్ నాయక్,మాజీ వార్డు మెంబెర్ మూడ్ వీరన్న నాయక్, గుగులోత్ వెంకన్న, గుగులోత్ లచ్చు,తదితరులు పాల్గొన్నారు.