🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 October 2026, 9:25 am Posted by : ARYADVI NEWS

తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ

News Image
తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు జరుపుకునే పండుగ

కోదాడ టౌన్,అక్టోబర్ 10 (ఆర్యాద్వి):

కోదాడ పట్టణం స్థానిక బాయ్స్ హై స్కూల్ మరియు రామాలయంలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు.....

బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలిపువ్వు బతుకమ్మ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు......

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ మాట్లాడుతూ
ఏడాదికి ఒక్కసారి వచ్చే బతుకమ్మ పండుగ బతుకు నువ్వు బతుకమ్మ అని తెలంగాణ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు, సంస్కృతి సాంప్రదాయాలకు
ఉట్టిపడేలా బతుకమ్మ పండుగ వేడుకలు కనుల పండగ జరుపుకుంటున్నామన్నారు
🏠 Home