చిలుకూరులో నూతన చర్చి ప్రారంభం...
అక్టోబర్ 13, కోదాడ (ఆర్యాద్వి): మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన చర్చిని ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెల్లంకొండ రవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చర్చి నిర్వాహకులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతున్న బెల్లంకొండ రవి, క్రైస్తవ సమాజ అభివృద్ధికి, చర్చి అభివృద్ధి కార్యకలాపాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సందర్భాల్లో తప్పనిసరిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
నూతన చర్చి ప్రారంభంతో ప్రాంత క్రైస్తవ సమాజం ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు చర్చి నిర్వాహకులు, స్థానిక సోదరులు బెల్లంకొండ రవికి కృతజ్ఞతలు తెలిపారు.