🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 16 Oct 2026, 8:28 AM

QR Code

కొత్త గోల్ తండా గ్రామంలో ఘనంగా దుర్గమ్మ తల్లి కుంకుమ పూజ

News Image

అనంతగిరి, అక్టోబర్ 15( ఆర్యాద్వి):

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామంలో దుర్గమ్మ తల్లి కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గమ్మ తల్లికి కుంకుమ సమర్పించి తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో, స్థానిక సర్పంచ్ బోడానంద, ఉప సర్పంచ్, తేజావత్ జ్యోతి లచ్చు, శ్రీ ధర్మశాస్త్ర యూత్ సభ్యు

🏠 Home