అయ్‌ బాబోయ్‌.. ఎంత పొడుగో! ఆరున్నర అడుగులకు పైగా ఉన్న పూజిత

అమరావతి ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూజిత ఆరున్నర అడుగులకు పైగా ఎత్తుతో అందరి దృష్టిని ఆకర్షించిన యువతి కోనసీమ జిల్లాకు చెందిన శ్రీనివాస్, భూమిక దంపతుల కుమార్తె పూజిత బాస్కెట్‌బాల్‌ అండర్‌-17 బాలికల విభాగంలో పోటీపడుతున్న పూజిత మూడేళ్లుగా బాస్కెట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంటున్న యువ క్రీడాకారిణి రాష్ట్రస్థాయిలో ఆరు సార్లు, జాతీయస్థాయిలో ఐదు సార్లు ప్రాతినిధ్యం అమరావతి ఛాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటుతానని పూజిత ధీమా ఆర్యాద్వి : ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న పూజితకు చిన్నప్పటి నుంచే బాస్కెట్‌బాల్‌పై ఆసక్తి ఉంది. గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటోంది. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్‌షిప్‌లో...