ఫీజుల పైసల కోసం బీజేపీ లడాయ్

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ ఆందోళన చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు తెలిపారు.