DRDOలో JRF, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. సెప్టెంబర్ 24 చివరి తేదీ

మొత్తం 5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ JRF పోస్టులు – 4, రీసెర్చ్ అసోసియేట్ – 1 JRFకు MSc/ M.Techతో పాటు NET/GATE అర్హత గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీస్ (DIBT)లో రీసెర్చ్ అసోసియేట్ (RA), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. JRF అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఫస్ట్ క్లాస్‌లో MSc పూర్తి చేసి ఉండాలి. అలాగే NET/GATE...