బక్క హేమ్లాతండాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) సర్వే పరిశీలన

*తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం బక్క హేమ్లాతండా గ్రామంలో* ఈరోజు *ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)* సర్వే కార్యక్రమంలో భాగంగా 150 బూతులో BLO, BLA తో కలిసి ,*సర్పంచ్ కృష్ణ నాయక్ గారు* పాల్గొని *BLO సురేందర్ నాయక్* గార్లతో మాట్లాడుతూ బూతులలో ఓటర్ల సమాచారాన్ని ఎన్యుమరేషన్ పారాలలో ఎంత శాతం మేరకు నమోదు చేశారు అన్న వివరాలను పరిశీలించారు కార్యక్రమంలో *గుగులోత్ కృష్ణ నాయక్ సర్పంచ్ బక్క హేమ్లాతండా సెక్రటరీ సత్యవతి గారు ఉప సర్పంచ్ నేనావత్ సురేందర్ నాయక్ గారు వార్డ్ నెంబర్ పాత్తులోతు నాగు అంగన్వాడీ టీచర్ మూడ్ నీలా, పాత్తులోతు దుర్గి, ఆశ వర్కర్ జ్యోతి, వెంకన్న...