రక్షాబంధన్ శుభాకాంక్షలు
నూతనకల్ మండల ప్రజలకు రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన రోజున ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలందరూ ఆనందంగా, సోదరభావంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మూడ్ మోహన్ నాయక్ తుంగతుర్తి నియోజకవర్గం టీపీసీసీ సోషల్ మీడియా