మైదానంలోనే కాదు.. మార్కెట్‌లోనూ మన క్రికెటర్ల హవా!

ఫోర్బ్స్‌ ఇండియా 2026 జాబితాలో టాప్‌-5లో ఐదుగురు భారత క్రికెటర్లు భారత క్రికెటర్లకు మైదానంలోనే కాదు.. బ్రాండ్‌ మార్కెట్‌లోనూ తిరుగులేని క్రేజ్‌ ఉందని ఫోర్బ్స్‌ ఇండియా షోస్టాపర్స్‌ 2026 నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రముఖ సినీ, సంగీత, క్రీడా ప్రముఖులతో రూపొందించిన అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో భారత క్రికెటర్లు సత్తా చాటారు. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏకంగా రూ.3,542 కోట్ల బ్రాండ్‌ విలువతో జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రాలను వెనక్కి నెట్టి కోహ్లీ నంబర్‌ వన్‌గా నిలిచాడు. టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినా అతడి బ్రాండ్‌ విలువ...