ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజుల పెంపు.. ఉత్తర్వులు జారీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం సవరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులను 10 శాతం, పీజీ కోర్సుల ఫీజులను 15 శాతం పెంచుతూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన ఫీజులు 2026–27 విద్యా సంవత్సరానికి వర్తించనున్నాయి. 🔹 ఎంబీబీఎస్ ఫీజులు కన్వీనర్ కోటా: రూ.18,150 మేనేజ్మెంట్ కోటా: రూ.14.52 లక్షలు ఎన్ఆర్ఐ కోటా: రూ.43.56 లక్షలు 🔹 బీడీఎస్ ఫీజులు కన్వీనర్ కోటా: రూ.15,730 మేనేజ్మెంట్ కోటా: రూ.4.84 లక్షలు ఎన్ఆర్ఐ కోటా: రూ.14.52 లక్షలు 🔹 పీజీ & సూపర్ స్పెషాలిటీ పీజీ కన్వీనర్ కోటా: రూ.5.71 లక్షలు పీజీ మేనేజ్మెంట్ కోటా: రూ.11.42 లక్షలు పీజీ ఎన్ఆర్ఐ...