నూతన వధూవరులను ఆశీర్వదించిన బక్క హేమ్లాతండా సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్

నెమ్మికల్: శుభం ఫంక్షన్ హాల్‌లో బక్క హేమ్లాతండా వాసి గుగులోత్ మంగ్తయ్య–సరోజ దంపతుల కుమారుడు శ్రీకాంత్, అనిత వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బక్క హేమ్లాతండా గ్రామ సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్, తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా మూడ్ మోహన్ నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు పాత్తులోతు జలందర్ నాయక్, గుగులోత్ వెంకన్న నాయక్, గుగులోత్ కృష్ణ నాయక్, గుగులోత్ రమేష్, కేతావత్ మోహన్, మూడ్ పవన్, గుగులోత్ ప్రభాకర్, కేలోతు ప్రశాంత్, సుమన్, రామారావు, పవన్, శ్రీకాంత్, ప్రసాద్, ప్రశాంత్, నంద తదితరులు...