ఒకే కాన్పులో ఇద్దరు శిశువులు.. కానీ తల్లిదండ్రులు వేర్వేరు!
🇦🇺 ఆస్ట్రేలియాలో అరుదైన సరోగసీ ఘటన 👶 ఒకే మహిళ ఒకే కాన్పులో ఇద్దరు శిశువులకు జన్మనిచ్చింది 👧 ఒకరు సరోగసీ ద్వారా పుట్టిన పాప.. 👦 మరొకరు ఆమె సొంత బిడ్డ 🧬 జన్యు పరీక్షల్లో ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు వేర్వేరని నిర్ధారణ ⚖️ ఈ ఘటనపై క్విన్స్లాండ్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది అసలు ఏం జరిగింది? క్విన్స్లాండ్కు చెందిన 27 ఏళ్ల మహిళ సరోగేట్ తల్లిగా ఓ జంట కోసం బిడ్డను కనడానికి అంగీకరించింది. 2025 ఏప్రిల్లో ఆ జంటకు చెందిన పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టారు. అయితే అదే సమయంలో ఆమె తన భర్తతో సహజంగా కూడా గర్భం దాల్చింది....