హైదరాబాద్లో రూ.183 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్!
🚨 వ్యాపార సంస్థ జీఎస్టీ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు 🧾 రూ.183.61 కోట్ల విలువైన 730 నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్టు గుర్తింపు 💰 అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొందేందుకు కుట్ర 📱 సంస్థకు లింక్ అయిన మొబైల్ నంబర్, ఈ-మెయిల్ను మార్చేసిన దుండగులు 🕵️♂️ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు అసలేం జరిగింది? హయత్నగర్లోని ‘యుక్తా ఫ్లైవుడ్ అండ్ హార్డ్వేర్’ సంస్థ జీఎస్టీ ఖాతాను గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. జులై 23న సంస్థకు లింక్ అయిన మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను మార్చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 3న...