బంగారం, వెండి ధరల్లో తగ్గుదల.. ప్రధాన నగరాల్లో ఇవే రేట్లు

ఫెడ్‌ నిర్ణయాల అంచనాలతో పసిడిపై ఒత్తిడి గత వారంలో సుమారు 3 శాతం తగ్గిన బంగారం ధర అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాల ప్రభావం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,58,230 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,040 కిలో వెండి ధర రూ.2,59,900 హైదరాబాద్: బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల్లోనే పసిడి ధర సుమారు 3 శాతం మేర క్షీణించింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాలతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది. ఈ వారం కూడా ఇదే ధోరణి...