వరద బీభత్సంలో ఆ ఒక్క ఇల్లు చెక్కుచెదరకుండా ఎలా నిలిచింది?
నిర్మాణ పటిష్ఠత, ఇంటి స్థానం కలిసి కాపాడిన వైనం రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఫ్రేమ్తో ఇంటి నిర్మాణం స్టీల్ రాడ్లతో స్తంభాలు, బీములు, పునాదుల అనుసంధానం ప్రధాన వరద ప్రవాహానికి కాస్త పక్కన ఉన్న ఇల్లు కొంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించడంతో తప్పిన ముప్పు ఇంటి ఆకారం కారణంగా నీరు రెండువైపులా ప్రవహించిన పరిస్థితి నేపాల్: ఇటీవల నేపాల్లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. బండరాళ్లు, బురద, చెట్లు భారీగా కొట్టుకురావడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఓ చిన్న పచ్చని ఇల్లు మాత్రం వరద ఉద్ధృతిని తట్టుకుని చెక్కుచెదరకుండా నిలిచింది. అందులో ఉన్న కుటుంబం కూడా సురక్షితంగా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో...