" దానవాయిగూడెంలో బాజోజు సావిత్రమ్మ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచిన కాంగ్రెస్ నేత"చల్లా కృష్ణ "

ఖమ్మం నగరం : ఆగస్టు, 31: పాలేరు, నియోజకవర్గ పరిధిలోని 59వ, డివిజన్ దానవాయిగూడెం కాలనీ కి చెందిన బాజోజు కోటాచారి అమ్మ సావిత్రమ్మ ఇటీవల కాలంలో అనారోగ్యo కారణంగా మరణించారు. విషయం తెలుసుకున్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ "చల్లాకృష్ణ" తుంబూరు దయాకర్ రెడ్డి సలహామేరకు" మృతుల కుటుంబాన్ని పరామర్శించి , ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి మనోధైర్యం ని నింపారు, సోమవారం"దశదిన కార్యక్రమానికి " తమ వంతు సహాయంగా "చల్లా కృష్ణ" 5,000/ రూపాయలు కుటుంబసభ్యులకు అందజేశారు. వారి కుటుంబానికి ఎల్లపుడూ కాంగ్రెస్ పార్టీ తరుపున అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు...