ఫోన్‌ IMEI మార్చితే ఇక కఠిన చర్యలు.. మూడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా!

మొబైల్‌ IMEI నంబర్‌ను ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం IMEI మార్పుల నేరం బెయిల్‌ లేని కేసుగా పరిగణన ఇతరుల సిమ్‌ కార్డులను వినియోగానికి ఇవ్వొద్దని కేంద్రం హెచ్చరిక ‘సంచార్‌ సాథి’ ద్వారా ఫోన్‌ వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచన న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్‌లోని IMEI నంబర్‌ను మార్చడం, తారుమారు చేయడం లేదా అలాంటి పరికరాలను వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. టెలికమ్యూనికేషన్స్ చట్టం–2023 ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ...