మోదీ శ్రద్ధతో బంధం బలోపేతం: పుతిన్

భారత్‌-రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయన్న పుతిన్ ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో వాణిజ్యం 2.6 శాతం వృద్ధి రష్యాలో 40 వేల మంది భారతీయ విద్యార్థులు బిష్కెక్‌: భారత్‌-రష్యా మధ్య విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత చొరవ, ఇరువురు నేతల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా మోదీతో జరిగిన భేటీలో పుతిన్‌ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారం ఆశాజనకంగా ఉందన్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో వాణిజ్య టర్నోవర్‌ 2.6 శాతం పెరిగిందని తెలిపారు. రష్యాలో...