రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట
సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కమిషనర్‌గా కొనసాగేందుకు గ్రీన్‌సిగ్నల్ తదుపరి విచారణ నవంబర్ 3న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను కమిషనర్ పదవి నుంచి తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిలో అధికారులు చేపట్టిన కూల్చివేతలపై శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సింగిల్ జడ్జి.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే అధికారులు బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగడం సరికాదని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో 9,290 కోర్టు...