ఖమ్మంలోని మామిళ్లగూడెం అర్బన్ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్వో డాక్టర్ రామారావు..
ఖమ్మంలోని మామిళ్లగూడెం అర్బన్ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్వో డాక్టర్ రామారావు.. వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్, 5: ఖమ్మం నగర పరిధిలోని మామిళ్లగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ రామారావు ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆసుపత్రిలోని ల్యాబొరేటరీ (Lab), వ్యాక్సినేషన్ గది మరియు మెడిసిన్ స్టోర్ రూమ్లను స్వయంగా పరిశీలించారు. ల్యాబ్లో రోగులకు అందుతున్న డయాగ్నస్టిక్ సేవల వివరాలను, స్టోర్లో అందుబాటులో ఉన్న మందుల నిల్వల రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో...