కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు లో విఫలం: మాజీ ఎంపీ నామ

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గ్రామాల్లో చర్చ జరగాలి: మాజీ ఎంపీ నామ కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: మాజీ ఎంపీ నామ కేసీఆర్ పదేళ్ల పాలనలోనే పల్లెలు, పట్టణాల అభివృద్ధి: మాజీ ఎంపీ నామ కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో పల్లెల్లో, పట్టణాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది: మాజీ ఎంపీ నామ ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్ 06: వైరా అసెంబ్లీ నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలం లో కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనలో పల్లెల విధ్వంసం, పడకేసిన పారిశుద్ధ్యంపై నిరసన కార్యక్రమ ర్యాలీ లో బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం బీఆర్ఎస్...