ఇంటి నుంచే కస్టమర్ సపోర్ట్ ఉద్యోగం.. నెలకు రూ.1.25–3 లక్షల వరకు జీతం
కంపెనీ: NoBroker ఉద్యోగం: Customer Support Executive ఉద్యోగ విధానం: Work From Home అనుభవం: 0–3 సంవత్సరాలు జీతం: రూ.1.25 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ ఖాళీలు: 10 విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉద్యోగ రకం: ఫుల్టైమ్, పర్మినెంట్ హైరింగ్ ఆఫీస్: హైదరాబాద్ ఉద్యోగ బాధ్యతలు కస్టమర్ల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం. కస్టమర్లతో జరిగిన సంభాషణల వివరాలను సిస్టమ్లో నమోదు చేయడం. ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే కస్టమర్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం. కస్టమర్ సంతృప్తిని మెరుగుపరిచే విధంగా సేవలు అందించడం. అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు హిందీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రాథమిక ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలి. స్మార్ట్ఫోన్/ల్యాప్టాప్...