ఘనంగా శ్రీశ్రీశ్రీ వన ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలు
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు* కల్లు గీత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన *శ్రీశ్రీశ్రీ వన ముత్యాలమ్మ తల్లి* బోనాల పండుగ వేడుకలకు హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కొప్పుల వేణారెడ్డి* గారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం బోనాల వేడుకల్లో పాల్గొన్న భక్తులకు, కల్లు గీత సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని *కొప్పుల వేణారెడ్డి* గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక...